Jump to content

గంప

విక్షనరీ నుండి
గంపల అల్లకము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • గంపలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వెదురు బద్దలతో అల్లిన పెద్ద బుట్ట.వస్తువులను/సరుకులను మోయుటకు వినియోగిస్తారు.

  • వెదురుబద్దలు మొదలగువానితో నల్లిన తట్ట.
నానార్థాలు
సంబంధిత పదాలు
గంపెడంత ఆశ

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

... గంప కింద నక్కి నక్కి చూస్తున్నాడు మామా.... = ఒక సినీ గీత పాదం. ఒక పద్యంలో పద ప్రయోగము, గంపెడంత తవుడు గంప లోబెట్టక, చన్ను ముట్టనీదు కొన్న బర్రె

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గంప&oldid=953540" నుండి వెలికితీశారు