గాడిద
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గాడిద నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇది అశ్వజాతికి చెందిన పెంపుడు జంతువు.దీనిని ఎక్కువగా బరువులు మోయడానికి ఉపయోగిస్తారు.భారతందేశంలో దీనిని చాకలి వాళ్ళు బట్టలు చాకిరేవుకి మోయడానికి ఉపయోగిస్తారు. కరభము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]బరువైన లేక విసుగైన చాకిరిని గాడిద చాకిరి అనడం పరిపాటి.