చందమామ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1వ అర్థం:
- ఆకాశంలో భూమికి ఉన్న ఒక ఉప గ్రహము
- 2వ అర్థం:
- ఒక తెలుగు మాసపత్రిక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: "చంద మామ రావె జాబిల్లి రావె... కొండెక్కి రావె కోటి పూలు తేవె."