Jump to content

చంద్రుడు

విక్షనరీ నుండి
చంద్రుడుభూమి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
సోముడు/చంద్రుడు
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతసమము
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చందమామ

నానార్థాలు
  1. రజనీకరుడు
  2. సోముడు
  3. చందమామ.
  4. కలువరేడు.
సంబంధిత పదాలు
పర్యాయపదాలు

ఎదగందు, కడలివెన్న, కలువకన్నియనంటు, కలువచెలి, కలువఱేడు, కలువలయనుంగు, కలువలదొర, కలువలరాయడు, కలువవిందు, కల్వలసామి, కవపుల్గుదాయ, కుందేటితాల్పు, చందమామ, చందిరుడు, చందు, చందుడు, చందురమామ, చందురుడు, చదిరుడు, చలివెలుగు, చలువజ్యోతి, చలువమిన్న, చలువఱేడు, చలువలబచ్చు, చీకటివేరువిత్, చీకటులమిత్తి, చుక్కలరాజు, చుక్కలఱేడు, చెంగల్వదొర, చెంగల్వనేస్తి, చెందొవచెలి, చెందొవరా, చెందొవవిందు, జక్కవకవవిందు, జక్కవలగొంగ, జక్కవలసూడు, జాబిల్లి, జింకతాలుపరి, జింకలతాల్పు, జేజేబువ్వ, తమ్మిదాయ, తమ్మిపగతుడు, తుంగి, తొగచెలి, తొగచెలికాడు, తొగతగులు, తొగదొర, తొగనెచ్చెలి, తొగమేలు, తొగరా, తొగరాజు, తొగఱేడు, తొగలగాదిలి, తొగలఱేడు, తొగలవిందు, తొగవిందు, తొవరాయుడు, తొవసామి, నిసివెలుగు, నెల, పంటరాసామి, పైరులయెకిమీడు, మంచుజోదు, మంచువేల్పు, మున్నీటిపట్టి, మున్నీటిరాచూలి, రా, రాగుడు, రాజరాజు, రాజు, రిక్కరాయడు, రిక్కఱేడు, రిక్కలదొర, రెయివెల్గు, రేజోతి, రేదొర, రేమగడు, రేమన్నియ,రేయేలిక, రేరా, రేరాజు, రేరాయుడు, రేఱేడు, రే, రేవెలుగు, వలిమిన్న, వలివెలుగు, వెన్నెలకందు, వెన్నెలగీము, వెన్నెలగుత్తి, వెన్నెలపాపడు, వెన్నెలబచ్చు, వెన్నెలరాయుడు, వెన్నెలఱేడు, వేల్పుబువ్వ, వేల్పుబోనము, వేవెలుంగులదొరజోడు

సం.

అంబుజన్ముడు, అంబుజుడు, అంభోజుడు, అంశుడు, అజుడు, అత్రినేత్రుడు, అత్రినేత్రభువు, అబ్జారి, అబ్జుడు, అబ్ధిజుడు, అబ్ధినవనీతకుడు, అభిరూపుడు, అమతి, అమృతకరుడు, అమృతకిరణుడు, అమృతదీధితి, అమృతసువు, అమృతసూతి, అమృతాంశుడు, అమృతుడు, ఆత్రేయుడు, ఇందుడు, ఉడుపతి, ఉడుపుడు, ఉడ్వధిపుడు, ఉడ్వీశుడు, ఉత్పలబాంధవుడు, ఋక్షరాజు, ఏణతిలకుడు, ఏణభృత్తు, ఏణలాంఛనుడు, ఏణాంకుడు, ఓషధీషుడు, ఓషధీపతి, కళాదుడు, కలాపుడు, కళావంతుడు, కలాధరుడు, కళానిధి, కళాభృత్తు, కాంతిమంతుడు, కాంతుడు, కామవల్లభుడు, కుముదప్రియుడు, కుముదబంధుడు, కుముదబాంధవుడు, కుముదినీనాయకుడు, కుముదేశుడు, కురంగలాంఛనుడు, కురంగాంకుడు, కువలయేశుడు, కృపీటజన్ముడు, కైరవి, కోకనదప్రియుడు, కోకారి, కౌముదీపతి, క్లేదుడు, క్షపాకరుడు, క్షపానాథుడు, క్షయి, ఖచమసుడు, ఖదిరుడు, ఖిదిరుడు, గౌరుడు, గ్రహనేమి, గ్రహపతి, చంద్రమసుడు, చిత్రాటీరుడు, ఛాయాంకుడు, ఛాయాభృత్తు, ఛాయామృగధరుడు, జయంతుడు, జర్ణుడు, జలజారి, జలజుడు, జలధిజుడు, జుహురాణుడు, జైవాతృకుడు, జ్యోతిషాంపతి, తపసుడు, తమోహరుడు, తారకాభికుడు, తారకావిటుడు, తారాధిపుడు, తారాపీడుడు, తారావిటుడు, తిజినుడు, తిథిప్రణి, తుషారకిరణుడు, తుంగీపతి, తుహినకరుడు, తృపతుడు, తృపత్తు, తృపి, తోయజవైరి, త్రినేత్రచూడామణి, దక్షజాపతి, దర్శవిపత్తు, దశవాజి, దశాశ్వుడు, దాక్షాయణీపతి, దోషాకరుడు, దోషాచరుడు, ద్రుమేశ్వరుడు, ద్విజపతి, ద్విజరాజు, ధవణాంశుడు, ధవళకరుడు, ధ్మాంతారాతి, నక్షత్రనేమి, నక్షత్రేశుడు, నగపతి, నభశ్చమసము, నభోమండలదీపము, నిశాకరుడు, నిశాకేతుడు, నిశానాథుడు, నిశీథినీనాథుడు, నీధ్రుడు, నీరజారాతి, నీరజారి, నీహారమయూఖుడు, నీహారరశ్మి, నేత్రయోని, పక్షచరుడు, పక్షజుడు, పక్షధరుడు, పతముడు, పపి, పరిజ్ఞ్ముడు, పాథి, పీయూషమహుడు, పీయూషవర్షుడు, పునర్యువ, పూర్ణమసుడు, పౌలస్త్యుడు, ప్రతిభావంతుడు, ప్రభాకరుడు, ప్రాచీనతిలకము, ప్రాలేయకరుడు, ప్రాలేయభానుడు, ప్రాలేయరశ్మి, ప్రాలేయాంశువు, బుధతాత, భగుడు, భగ్నాత్ముడు, భపతి, , భాసంతుడు, భేనుడు, మంథి, మందసానుడు, మధుకైటభారిమఱది, మారుమామ, మర్కుడు, మస్కరి, మా, మిహికాకరుడు, మిహికాఘృణి, మృగధరుడు, మృగపిప్లువు, మృగలక్ష్ముడు, మృగలాంఛనుడు, మృగాంకుడు, యజతుడు, యజ్వనాంపతి, యథాసుఖుడు, యామవతీకళత్రుడు, యామినీపతి, రజనీకాంతుడు, రజనీనాథుడు, రజనీవిటుడు, రాత్రికరుడు, రాత్రిమణి, రోహిణీకాంతుడు, లక్ష్మీసహజుడు, లక్ష్మీసహోదరుడు, వలక్షుగువు, వలక్షమయూఖుడు, వాతి, వారిజవైరి, వికసుడు, విధుడు, విబుధుడు, విభాకరుడు, విభావసుడు, విరోచనుడు, విలాసి, విశదరశ్మి, విశ్వప్సుడు, విహగుడు, శతమయూఖుడు, శయతుడు, శర్వరీశుడు, శశధరుడు, శశభృతుడు, శశలక్షణుడు, శశాంకుడు, శశి, శివశేఖరము, శిశిరకరుడు, శీతకరుడు, శీతకిరణుడు, శీతభానుడు, శీతమయూఖుడు, శీతమరీచి, శీతరశ్మి, శీతరుచుడు, శీతలుడు, శీతాంశుడు, శుచి, శుచిరోచిషుడు, శుభ్రకరుడు, శుభ్రాంశుడు, శ్రీపుత్రుడు, శ్వేతద్యుతి

, శ్వేతధాముడు, శ్వేతవాజి, శ్వేతవాహనుడు, ష్టధుముడు, సముద్రనవనీతము, సరసిరుహారి, సవుడు, సారంగలాంఛనుడు, సారంగాంకుడు, సారసుడు, సింధుజన్ముడు, సింధుజుడు, సితకరుడు, సితద్యుతి, సితభానుడు, సితాంశువు, సిప్రుడు, సుందరుడు, సుధాంగుడు, సుధాంశుడు, సుధాకరుడు, సుధాధాముడు, సుధానిధి, సుధాభృతి, సుధావర్షి, సుధావాసుడు, సుధాసూతి, సుముడు, సృణి, సృప్రుడు, సోముడు, స్నేహరేకభువు, స్నేహుడు, స్మరసఖుడు, స్యందుడు, హరి, హరిణాంకుడు, హాసనుడు, హిమకరుడు, హిమగువు, హిమదీధితి, హిమద్యుతి, హిమధాముడు, హిమరుకుడు, హిమశ్రథుడు, హిమాంశుడు, హిముడు, హృద్యాంశుడు, హృషుడు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]


బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చంద్రుడు&oldid=954063" నుండి వెలికితీశారు