అజుడు
Jump to navigation
Jump to search
ఇతర భాషల పదములు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఇదొక మన్మథుని పేరు
- అజుడు తండ్రి రఘువు. కొడుకు దశరథుఁడు. కొందఱు రఘుమహారాజునకు పృథుశ్రవుఁడు అను నొక కొడుకు ఉండినట్లును, అతనికి అజుఁడు పుట్టినట్లును చెప్పుదురు. విదర్భరాజు కూఁతురగు ఇందుమతీ స్వయంవరమునకు పోవునపుడు ఇతఁడు మార్గమున ఒక ఋషిశాపముచే ఏనుఁగయి ఉండిన యొక గంధర్వుని చంపఁ బోవఁగా ఆ మృగము తన పూర్వగంధర్వరూపమును తాల్చి యితనికి అనేకాస్త్రములను ఉపదేశింపఁగా ఆయస్త్రముల సాహాయ్యమువలన ఇతఁడు ఎల్లరాజుల జయించి స్వయంవరమున ఇందుమతిని వివాహమాయెను.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయ పదాలు
మన్మథుడు కు పర్యాయ పదములుఅంగజుడు, , అంగభువు, అంగహీనుడు, అకాయుడు, అజుడు, అతనుడు, అనంగుడు, అనన్వజుడు, అభిరూపుడ.అయుగశరుడు, అయుగ్బాణుడు, అయుగ్మబాణుడు, అవ్యక్తుడు, అసమబాణుడు, అసమశరుడు, ఆత్మజన్ముడు, ఆత్మభువు, ఆత్మభూతుడు, ఆశయేశయుడు, ఇక్షుధన్వుడు, ఇక్షుశరాశనుడు, ఇష్ముడు, ఉదర్చి, ఋష్యకేతువు, కంజనుడు, కంతుడు, కందర్పుడు, కమనుడు, కర్వుడు, కామదేవుడు, కాముడు, కాయజుడు, కాయసంభవుడు, కింకిరాతుడ, కింకరుడు, కుసుమకోదండుడు, కుసుమధన్వుడు, కుసుమాస్త్రుడు, కుసుమేషువు, గదయిత్నువు, గృత్సుడు, గృధువు, చేతోభవుడు, చైత్రసఖుడు, చైత్రసారథి, జరాభీరువు, ఝషకేతుడు, ఝషాంకుడు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు