Jump to content

కామదేవుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఇది మన్మథునికి మరొక పేరు

నానార్థాలు
పర్యాయ పదాలు

అంగజుడు, , అంగభువు, అంగహీనుడు, అకాయుడు, అజుడు, అతనుడు, అనంగుడు, అనన్వజుడు, అభిరూపుడు.అయుగశరుడు, అయుగ్బాణుడు, అయుగ్మబాణుడు, అవ్యక్తుడు, అసమబాణుడు, అసమశరుడు, ఆత్మజన్ముడు, ఆత్మభువు, ఆత్మభూతుడు, ఆశయేశయుడు, ఇక్షుధన్వుడు, ఇక్షుశరాశనుడు, ఇష్ముడు, ఉదర్చి, ఋష్యకేతువు, కంజనుడు, కంతుడు, కందర్పుడు, కమనుడు, కర్వుడు, కామదేవుడు, కాముడు, కాయజుడు, కాయసంభవుడు, కింకిరాతుడు, కింకరుడు, కుసుమకోదండుడు, కుసుమధన్వుడు, కుసుమాస్త్రుడు, కుసుమేషువు, గదయిత్నువు, గృత్సుడు, గృధువు, చేతోభవుడు, చైత్రసఖుడు, చైత్రసారథి, జరాభీరువు, ఝషకేతుడు, ఝషాంకుడు,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]