అంగభువు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మన్మథునికి మరో పేరు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు

అంగజుడు, అంగభవుడు, అంగభువు, అంగహీనుడు, అకాయుడు, అజుడు, అతనుడు, అనంగుడు, అనన్వజుడు, అభిరూపుడు, అయుగశరుడు, అయుగ్బాణుడు, అయుగ్మబాణుడు, అవ్యక్తుడు, అసమబాణుడు, అసమశరుడు, ఆత్మజన్ముడు, ఆత్మభువు, ఆత్మభూతుడు, ఆశయేశయుడు, ఇక్షుధన్వుడు, ఇక్షుశరాశనుడు, ఇష్ముడు, ఉదర్చి, ఋష్యకేతువు, కంజనుడు, కంతుడు, కందర్పుడు, కమనుడు, కర్వుడు, కామదేవుడు, కాముడు, కాయజుడు, కాయసంభవుడు, కింకిరాతుడు, కింకరుడు, కుసుమకోదండుడు, కుసుమధన్వుడు, కుసుమాస్త్రుడు, కుసుమేషువు, గదయిత్నువు, గృత్సుడు, గృధువు, చేతోభవుడు, చైత్రసఖుడు, చైత్రసారథి, జరాభీరువు, ఝషకేతుడు, ఝషాంకుడు,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంగభువు&oldid=883468" నుండి వెలికితీశారు