కర్వుడు

From విక్షనరీ
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[edit]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[edit]

మన్మథుడు అని ఆర్థము

పదాలు[edit]

నానార్థాలు
పర్యాయ పదములు
[మన్మథుడు] =అంగజుడు, అంగభవుడు, అంగభువు, అంగహీనుడు, అకాయుడు, అజుడు, అతనుడు, అనంగుడు, అనన్వజుడు, అభిరూపుడు, అయుగశరుడు, అయుగ్బాణుడు, అయుగ్మబాణుడు, అవ్యక్తుడు, అసమబాణుడు, అసమశరుడు, ఆత్మజన్ముడు, ఆత్మభువు, ఆత్మభూతుడు, ఆశయేశయుడు, ఇక్షుధన్వుడు, ఇక్షుశరాశనుడు, ఇష్ముడు, ఉదర్చి, ఋష్యకేతువు, కంజనుడు, కంతుడు, కందర్పుడు, కమనుడు, కర్వుడు,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[edit]

అనువాదాలు[edit]

మూలాలు, వనరులు[edit]