కడలివెన్న
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చంద్రుడు ,శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
ఎదగందు, కడలివెన్న, కలువకన్నియనంటు, కలువచెలి, కలువఱేడు, కలువలయనుంగు, కలువలదొర, కలువలరాయడు, కలువవిందు, కల్వలసామి, కవపుల్గుదాయ, కుందేటితాల్పు, చందమామ, చందిరుడు, చందు, చందుడు, చందురమామ,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రగడ. కడలివెన్నయు వేఁడివేలుపు గాడ్పునగ్గియు నెల్లగాములు