Jump to content

అమృతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
  • సంస్కృతము अमृत నుండి పుట్టినది.
  • మృతము లేనిది. ఇది నిత్య ఏకవచనము
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
  1. అమృతము అంటే మరణము లేనిది. ఇది పాలసముద్రము మధించినప్పుడు లభించింది.దీనిని దేవతలకు మాయా రూపాలలోఉన్న రాక్షసులైన రాహువు, కేతువులకు మోహినిరూపములో ఉన్న విష్ణుమూర్తిచే సమానముగా పంచి ఇవ్వ బడినది.
  2. రుచికరమైన పదార్ధము తిన్నప్పుడు పోల్చి చెప్పడానికి మించిన అమృతముకిపదము వేరే లేదు.
నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పద ప్రయోగము: ఖగపతి అమృతము తేగా... బుగబుగ మని పొంగీ చుక్క భువిపై రాలెన్

  • అమృతము అశనముగాఁగలవాఁడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అమృతము&oldid=968004" నుండి వెలికితీశారు