అమృతకలశము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అమృతకలశము నామవాచకము/సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అమృతము కలిగిన కలశము.
- 1. అమృతపు కుండ; 2. భక్ష్యవిశేషము...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"వ. అతిరసమ్ములు సుకియ లమృతకలశమ్ములు." హంస. ౧,ఆ. ౧౦౫.