Jump to content

రాక్షసులు

విక్షనరీ నుండి
  1. రాక్షసుడు యొక్క బహువచన రూపం.
  2. వీరు సప్త గణాలలో ఒక వర్గము. ఆ సప్తగణాలు: 1.ఋషులు. 2. గంధర్వులు. 3. నాగులు. 4. అప్సరసలు. 5. యక్షులు. 6. రాక్షసులు. 7. దేవతలు