గంధర్వులు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
గందర్వుడు = ఏక వచనము గందవ్యులు = బహు వచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముక్కోటి దేవతల లో గందర్వులు ఒక వర్గము,
- వీరు సప్త గణాలలో ఒక వర్గము. ఆ సప్తగణాలు: 1.ఋషులు. 2. గంధర్వులు. 3. నాగులు. 4. అప్సరసలు. 5. యక్షులు. 6. రాక్షసులు. 7. దేవతలు
- దేవతలలో ఒక తెగవారు. హాహాహూహూప్రభృతులు కశ్యపునికి ప్రాధయందు పుట్టినవారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు