ఋషులు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
  1. ఋషి యొక్క బహువచన రూపం.
  2. వీరు సప్త గణాలలో ఒక వర్గము. ఆ సప్తగణాలు: 1.ఋషులు. 2. గంధర్వులు. 3. నాగులు. 4. అప్సరసలు. 5. యక్షులు. 6. రాక్షసులు. 7. దేవతలు
"https://te.wiktionary.org/w/index.php?title=ఋషులు&oldid=903838" నుండి వెలికితీశారు