రాక్షసుడు
Appearance
రాక్షసుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రాక్షసుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిశాచరుడు / నిశావిహారుడు/అంధకుఁడు/అసురుడు/అఖండుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అసపుడు, అసుర, అసురుడు, ఆ(శ)(శి)రుడు, ఆసురుడు, ఆస్రపుడు, ఇంద్రారి, ఎఱచిదిండి, ఎఱచిమేపరి, కటప్రువు, కర్బురుడు, కర్వరి, కర్వరుడు, కల్మాషుడు, కవుచుమేపరి, కాశ్యపేయుడు, కీనాశుడు, కీలాలకుడు, కౌణపుడు,
- సంబంధిత పదాలు
- రాక్షసి. దానవుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పూతనాబకాసురుల సోదరుఁడగు నొక రాక్షసుఁడు
- రావణాసురుడు రాక్షస సంతతికి చెందినవాడు