giant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అతికాయమైన, మహాకాయమైన,అత్యున్నతమైన, బ్రహ్మండమైన. నామవాచకం, s, a tall man అతికాయి,మహాకాయి, బ్రహ్మాండమైన మనిషి.

  • a sort of demon రాక్షసుడు.
  • దానవుడు or pagan మతవిహీనుడు, చెంచువాడు.
  • a giant of learningచదువులో రాక్షసుడు.
  • a giant oak బ్రహ్మాండమైన దేవదారు వృక్షము.
  • the giantpalm tree శ్రీ తాళ వృక్షము.
  • a giant mountain అత్యున్నతమైనపర్వతము, మహత్తైన పర్వతము, బ్రహ్మాండమైన పర్వతము.
  • a giant undertaking అసాధ్యమైనపని, భగీరథ ప్రయత్నము.
  • the giant brood రాక్షస సంతతి.
  • Note :in the Tamil Bible, Fabricius, sometimes says పరాక్రమశాలి.
  • he sometimes says పెరుత్తశనం. i.e. లావాటివాండ్లు.
  • bulkey people and sometimes he writes rapa which is the original;Hebrew wond, Adam Clarke on Genes. VB.4 says :" The translators of the English Bible have rendered seven Hebrew words by the single term giants -by which words are probably meant in general men of great knowledge piety courage .wickedness.&c.and not men of enormous stature " In Job.XVI.14. వీరః.A+.
  • పరాక్రమశాలి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=giant&oldid=932789" నుండి వెలికితీశారు