నెయ్యి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నెయ్యి నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- నేతులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నేయిఽకాచిన పాలనుండి వచ్చిన మీగడ వెన్న నుండి తీసిన నూనె వంటి పదార్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యి కోసం వూరంతా తిరిగినట్లు.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]వివిధ భాషలలో
[<small>మార్చు</small>]- Punjabi: ਘਿਉ ghyo,
- హిందీ: घी ghī,
- Nepali: घ्यू ghyū,
- Urdu: گھی ghī,
- Marathi/Konkani: तूप tūp,
- Kannada: ತುಪ್ಪ tuppa,
- Malayalam: നെയ്യ് ney,
- Tamil: நெய் ney,
- తెలుగు: నెయ్యి neyyi,
- Arabic: سمنةsamna,
- Persian: روغن خوب roghan-e khoob
