పాలు
Appearance
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]పాలు (క్షీరము)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పాలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పాలు అంటే క్షీరదాలు పుట్టగానే తల్లి నుండి తీసుకొనే ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్దంగా ఊరేవి పాలు. తల్లి పాలు శ్రేష్ఠమైనవి, ఆరోగ్యమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రముగా జీర్ణం కాగలిగిన ఆహారం.
- చెట్ల నుండి వచ్చు తెల్లని రసము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from పాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మజ్జిగలోకి ఉప్పు లేనమ్మ ఏడ్చిందట పాలల్లోకి పంచదార లేనమ్మ ఏడ్చిందట (సామెత).
- నీ పాలబడి అవస్థ పడుతున్నాను.
- కష్టమంతా బూడిద పాలయ్యింది.
- అతడు నా పాలిట శత్రువు.
అనువాదాలు
[<small>మార్చు</small>]పాలు (భాగము)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పాలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పాలు అనగా భాగము లేదా వంతు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పాలు అనగా భాగము అనికూడ అర్థమున్నది. ఒక పద్యంలో పద ప్రయోగము చూడండి. ఖర్జూర ఫలములు గణికుండు కొని తెచ్చి, సగ పాలు మోహంబు సతికి నిచ్చే
- * ఒక పద్యంలో పద ప్రయోగము: ఖర్జూర ఫలములు గణికుండు కొని తెచ్చి సగ పాలు మోహంబు సతిని నిచ్చె, నందు నాలుగవ పాలు నలుగ దమ్మునికిచ్చె, అష్ట భాగ మిచ్చె అతని సతికీ'