రేరాజు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
రే+రాజు
రే అనగా రాత్రి.రేయి నుండి రే పదం ఉత్పత్తి అయ్యినది.
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రే,రేయి అనగా రాత్రి,రాత్రి పూట రాజు అనగా చంద్రుడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
జాబిల్లి,చందమామ,శశి,వెన్నెలరేడు
- వ్యతిరేక పదాలు
దిన కరుడు(సూర్యుడు)