చీమ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చీమ నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చీమ ఒక చిన్న కీటకము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు - సామెత.
- చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన యట్లు పామరుడు థగన్....= ఒక పద్యంలో
- చీమలతో మందరపర్వతము చుట్టు పూతపూసినారట. (నమ్మరానిమాటలు అని భావము.)