తగిన
స్వరూపం
తగిన
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సరిపడిన.... ఉదా: అతను ఈ పదవికి తగిన వాడే. అనువైన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- తగినట్టు
- తగినట్టుగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక జాతీయములో పద ప్రయోగము: వానికి తగిన శాస్తి జరిగింది.