తాగుబోతు
తాగుఁబోతు[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
పుల్లింగం
- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం బహువచనం : తాగుబోతులు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నియతి లేకుండగా మద్యం తాగే వాడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- తాగుబోతు లంజా కొడకా పెద్దవాళ్ళ దగ్గిర్రా అల్లరి పద పోలీస్టేషన్కి అని కేకలు వేసి గవరయ్యని గొరకొర ఈడ్చుకుపోయేడు నూకరాజు. [రాచకొండ విశ్వనాధశాస్త్రి: అల్పజీవి]
- తాగ్గ సోజరువాడు చెడ్డాడు, తాగి సిపాయివాడు చెడ్డాడు జ్ఞానికి జ్ఞానపత్రి తాగుబోతుకి సారాయి. [గురజాడ అప్పారావు: కన్యాశుల్కము]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |