తామ్రము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఎర్రనిరంగుగల లోహము=రాగిలోహము/ఎఱుపు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇది ఆవర్త క్రమపట్టికలో రెండవ వర్గములో వెండి బంగారముతోపాటు అమర్చబడి యున్నది. మొక్కలకు కావలసిన సూక్ష్మ మూలద్రవ్యములలో నిది యొకటి