తురాయి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నిడుపుకాడ పెట్టికట్టిన పూబంతి
- కొంగతలయీకలతో చేసిన శిరోభూషణము
ఒక చెట్టు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- తలనుంచెడి భూషావిశేషణము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కొంగతలయీఁకలతో చేసిన శిరోభూషణమును తురాయి అని అంటారు.