తెడ్డు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1.తెడ్డు =కొయ్యగరిటె.
- 2.తెడ్డు పడవ నడపటానికి నీటిని వెనుకకు నెడుతూ పడవ ను ముందుకు నడపటానికి ఉపయోగించే సాధనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పప్పుతెడ్డు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తెగించినవానికి తెడ్డే లింగము.