Jump to content

సాధనము

విక్షనరీ నుండి

సాధనము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సాధనము అంటే ప్రత్యేకమైన పని ని మాత్రమే చేయడానికి ఉపకరించే పనిముట్టు./అంకణము

ఉపకరణము, ఉపాయము, ధనము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

5. వధము;

నానార్థాలు
సంబంధిత పదాలు

సాధించి, /సాధించు, / సాధనీయము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పద ప్రయోగము: సాధనమున పనులు సమకూరు ధరలోన....

  • కొలత కుపయోగించు సాధనముపై గీయబడిన గీతలు కచ్చితమైన పరిమాణములను చూపునో లేదో పరీక్షించు విధానము
  • చక్రగదాశంఖ శార్ఙ్గాదిసాధను

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సాధనము&oldid=962244" నుండి వెలికితీశారు