instrument
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఆయుధము, సాధనము, కొరముట్టు.
- a musical instrument వాజ్యము,వీణ మొదలైనవి.
- he is an instrument or tool in their hands వాండ్లు యెట్లాతిప్పితే అట్లా తిరిగేవాడు.
- an instrument in law or document సాధకము, సాధనము,అధికార పత్రము, దస్తావేజు.
- he executed an instrument by which he mortgaged his house to them తన యింటిని వాండ్ల వద్ద కుదువ పెట్టి చీటీవ్రాసి యిచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).