సాధించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సాధించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | సాధించాను | సాధించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | సాధించావు | సాధించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | సాధించాడు | సాధించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | సాధించింది | సాధించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నీవు ఏమి సాధించావు ?
- ఇంతకు మునుపు నెలకొల్పి ఉన్న రికార్డుకు మించిన ఫలితం సాధించు
- ఒకపనిని సాధించుట కనేకమార్గము లున్నను ఒకపద్ధతిని నిర్ణయించి వచించునపు డీన్యాయ ముపయుక్తము