Jump to content

కుంకుడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
కుంకుడుచెట్టు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • కుంకుళ్ళు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • కుంకుడు ఒక రకమైన వృక్షం. ఇది సపిండేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని నుండి లభించే కుంకుడు కాయల కోసం పెంచుతారు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • కుంకుడు కాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భనిరోధక సాధకంగానూ ఉపయోగపడుతుందని తేలింది.
  • కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం సబ్బు క్రింద ఉపయోగిస్తారు.
  • కుంకుడు గింజల నుండి లభించే నూనె కీటక సంహారిణిగా పనిచేస్తుంది.
  • కుంకుడు కర్ర పసుపు రంగులో చేవ కలిగి కలపగా ఉపయోగపడుతుంది.
  • పట్టు మరియు సిల్క్ చీరలను శుభ్రపరచటానికి కుంకుడు రసం ఎంతో మేలైనది.
  • తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టీ క్రింద వేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కుంకుడు&oldid=952958" నుండి వెలికితీశారు