కుంకుడు పుష్పము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కుంకుడు పుష్పములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కుంకుడు ఒక రకమైన వృక్షం. ఇది సపిండేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని నుండి లభించే కుంకుడు కాయల కోసం పెంచుతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుంకుడు కర్ర
- కుంకుడు నూనె
- కుంకుడు ఆకు
- కుంకుడు కాయ
- కుంకుడు వృక్షం
- కుంకుడు ఫలం
- కుంకుడు గింజలు
- కుంకుడు
- కుంకుడు పులుసు
- కుంకుడు పెచ్చు
- కుంకుడు పిక్క
- కుంకుడు నురుగు
- కుంకుడు కాయంత మాత్రలు
- కుంకుడు నురగ
- కుంకుడు రసం
- కుంకుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆయన తల స్నానం చేసేటప్పుడు కళ్ళలో కావాలనే కుంకుడు కాయ రసం పోసుకుంటారు.
- కుంకుడు రసంతో తలస్నానం చేస్తే చుండ్రుతగ్గిపోతుంది.