కుంకుడు ఆకు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
కుంకుడు,ఆకు అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
- కుంకుడు ఆకులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుంకుడు
- కుంకుడు కర్ర
- కుంకుడు నూనె
- కుంకుడు కాయ
- కుంకుడు వృక్షం
- కుంకుడు గింజలు
- కుంకుడు ఫలం
- కుంకుడు పుష్పము
- కుంకుడు పులుసు
- కుంకుడు పెచ్చు
- కుంకుడు పిక్క
- కుంకుడు నురుగు
- కుంకుడు కాయంత మాత్రలు
- కుంకుడు నురగ
- కుంకుడు రసం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టీ క్రింద వేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.