కుంకుడు కాయ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కుంకుడు కాయలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కుంకుడు
- కుంకుడు కర్ర
- కుంకుడు నూనె
- కుంకుడు ఆకు
- కుంకుడు గింజలు
- కుంకుడు వృక్షం
- కుంకుడు ఫలం
- కుంకుడు పుష్పము
- కుంకుడు పులుసు
- కుంకుడు పెచ్చు
- కుంకుడు పిక్క
- కుంకుడు నురుగు
- కుంకుడు కాయంత మాత్రలు
- కుంకుడు నురగ
- కుంకుడు రసం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కుంకుడు కాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భనిరోధక సాధకంగానూ ఉపయోగపడుతుందని తేలింది.
- కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం సబ్బు క్రింద ఉపయోగిస్తారు.
- ఆయన తల స్నానం చేసేటప్పుడు కళ్ళలో కావాలనే కుంకుడు కాయ రసం పోసుకుంటారు.