దక్షిణ
స్వరూపం
దక్షిణ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దక్షిణ నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]హిందూ సంప్రదాయంలో తరచూ పలికే పదము లలో ఒకటి దక్షిణము. తా(ము)ను మరొకరి ద్వారా పొందిన ప్రయోజనానికి ప్రమాణం ఇంత అని లెక్కించక తమకు తాముగా తోచినంత ధనము, వస్తువు, కనకము తదితర రూపములలో సమర్పించే (ఇచ్చుకునే) అపురూప కానుక. పురాతన కాలంలో హిందూ సంప్రదాయంలో గురుకులంలో విద్యను పూర్తి చేసుకున్న సమయంలో శిష్యులు గురువుకు దక్షిణము ఇవ్వడం అలవాటు. గుడిలో దైవ దర్శనము చేసుకుని కొంత దక్షిణ హారతిపళ్ళెంలో వేయడము అలవాటే. అదే విధంగా దానం ఇచ్చే సమయంలో కొంత దక్షిణతో చేర్చి ఇవ్వాలన్న నియమం కూడా ఉన్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దక్షిణ అమెరికాలోనూ, ఆఫ్రికాలోనూ కొన్ని తెగలవారు చేసే క్షుద్రశక్తుల ఉపాసన
- యజ్ఞములోనగువానియందు ఋత్విజులులోనగువారికి ఇచ్చెడు ధనము
- వారు ఒకరూపాయి దక్షిణ యిచ్చిరి