దానము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
- దానాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దయతో ఇచ్చేది దానము./ఉపకారము నవగోప్యములలో ఒకటి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వస్త్రదానము.
- అన్నదానము.
- భూదానము.
- విద్యాదానము.
- గుప్తదానము.
- కన్యాదానము.
- దానముపట్టు
- దశవిధ దానములు :- స్వర్ణ దానము, రజిత దానము, గో దానము, అన్న దానము, వస్త్ర దానము, విద్యాదానము,కన్యాదానము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దానాలలో కల్లా అన్నదానము శ్రేష్ట మైనది.
- శ్రాద్ధమున పిండదానమునకుఁ బిదప తేనెయును నువ్వులును గలిపి యిచ్చెడి జలము