దుర్గ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దుర్గ నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పార్వతీదేవి కి మరొక పేరు.
- భారతదేశంలోని ఒక మహిళల పేరు.
- . వింధ్యపర్వతమున ఉండి వెలువడు ఒక నది.
- శివుని భార్య. భద్రకాళి, ఉమ, పార్వతి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పార్వతి, పార్వతికి మరోక నామము. భద్రకాళి
- నీలిచెట్టు,
- నల్లపిచ్చుక.
- కనకదుర్గ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు