భద్రకాళి
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పార్వతీ దేవి మరొక నామం./ దుర్గ
- పంచాశత్-మాతృకాశక్తులు లలో ఒకటి
- పార్వతికి నామము. దక్షప్రజాపతి యజ్ఞము చేయునపుడు తన భర్త అగు రుద్రునికి యజ్ఞభాగము ఇయ్యక తన్నును తిరస్కరించి నందున ఉమాదేవి తండ్రి అగు దక్షునిపైని కోపించి పొందిన రౌద్రమూర్తిని భద్రకాళి, దుర్గ, కాళి అని చెప్పుదురు. ఈమె అప్పుడు ఆదేహము వదలి వెనుక హిమవంతునికి కూతురు అయి పార్వతి అనబరఁగెను.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు