నాగరికత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
నాగరికతలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నాగరికత అంటే నగర సంస్కృతి./సభ్యత/నాజూకు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- భిన్న దేశాల నాగరికతల మధ్య అవగాహన
- గొప్పస్త్రీకి యోగ్యమైన, నాగరికతగల
- సింధు లోయ నాగరికత (క్రీ.పూ2700 - క్రీ.పూ.1750) ప్రస్తుత పాకిస్తాన్ లోగల గగ్గర్ హక్రా మరియు సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన అతి ప్రాచీన నాగరికత.