నిపుణుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- నిపుణత.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిపుణుడు అంటే ప్రత్యేక నైపుణ్యము కల పురుషుడు./సమర్థుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- / చేయి తిరిగినవాడు
- పర్యాయ పదములు
- అణుకుడు, అనువుకాడు, అభిజనుడు, అభిజ్ఞుడు, అలంకర్మీణుడు, ఒయ్యారి, కతకారి, కఱుదులాడు, కల్య, కృతకర్ముడు, కృతముఖుడు,
- సంబంధిత పదాలు
- నిపుణత/ నైపుణ్యము/ నైపుణ్యముగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఏవిద్యయందుఁగాని తుదఁ జూచినవాడిని పారంగతుఁడు నిపుణుడు అనిఅంటారు.
- అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలపై న్యాయస్థానాలకు సలహాలిచ్చే న్యాయ నిపుణుడు