నెత్తి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తల,/అలికము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గౌరమ్మా నీమొగుడెవరమ్మా....... అనే పాటలో పద ప్రయోగము: నెత్తిన ఎవరినొ ఎత్తుకొని నిత్యం దానిని కొలుచునట .... కోతలు ఎందూ కోస్తావె..........
- ఒక నిందా వాచకములో పద ప్రయోగము: నీకు కొవ్వు నెత్తి కెక్కింది రా
- దరిద్ర దేవత నెత్తిన కూర్చున్నది ..... మంచి మాటలు నీకు ఎక్కవు.
- ఓడ తెరచాపనెత్తి త్రాటితో కట్టియుంచు
- అరికాలిమంట నెత్తికెగసినది