నౌక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నౌక నామవాచకము.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నౌక అంటే సముద్ర ప్రయాణానికి, వస్తు రవాణాకు, పురాతన కాల విదేశీ వ్యాపారానికీ ఉపయోగ పడే బృహత్తర సముద్ర ప్రయాణ సాధనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అనేక మంది జీవనయానాన్ని నౌకాయానంగా వర్ణిస్తారు.