పరుగు
ఉచ్చారణ[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- పరుగు నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పరుగులెత్తు.
- కోసు దూరము./పలాయనము
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- దౌడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో == "పరుగులు తీసె నీవయసునకు పగ్గం వేసెను నామనసు "
- లేగదూడల పరుగునందలి వేగము
- మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాటలో...... హేయ్! పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి (2) హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి...