పస్తు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియావిశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం
- పస్తులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏమి తినకుండా వుండడము /అభోజనము/ నిరాహారము/ఉపవాసము లంకణము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉపవాసము. "సీ. పస్తిల్లినుంకు నిప్పస్తు నిట్రనగను నుపవాససంజ్ఞయై యొప్పుచుండు." ఆం, భా. ద్వి. బ్ర.
- అన్న పానాదులు ఇయ్యక పస్తుంచి చంపు
- నిన్నంతా నేను కటికపస్తు ఉంటిని