పాడు
Appearance
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]పాడు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పాడు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పాడు అంటే పాట పాడుట అని అర్ధం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | పాడాను | పాడాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | పాడావు | పాడారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | పాడాడు | పాడారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | పాడింది | పాడారు |
- పాడుట
- పాడటం
- పాడుతూ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మరొక పాటలో.... పాడుతా తీయగా చల్లగా..... పశిపాపలా నిదురపో చల్లగా....బంగారు తల్లిగా
అనువాదాలు
[<small>మార్చు</small>]పాడు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పాడు నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మాలిన్యము, పండ్లపాచి.
- (గ్రామనామాల చివర వాడినపుడు) గ్రామము అని అర్ధం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పాడుపిల్లవాడు, పాడుపనులు పాడుపడిన(ruined)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కంకిపాడు, కంభంపాడు, దోసపాడు, ప్రత్తిపాడు కొన్ని ఊరిపేర్లు.
అనువాదాలు
[<small>మార్చు</small>]పాడు (విశేషణం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పాడు
==విశేషణం== విశేషణం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చెడు పాడుపనులు =చెడ్డపనులు, పాడుపిల్లవాడు=చెడుపిల్లవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పాడుపిల్లవాడు, పాడుపని పాడుపడిన(ruined)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము......చూడుపిన్నమ్మా..... పాడు పిల్లడు..... పైన పైన పడతనంటడు.....