party: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి robot Adding: nl:party
చి యంత్రము కలుపుతున్నది: et:party, lo:party, sv:party
పంక్తి 29: పంక్తి 29:
[[en:party]]
[[en:party]]
[[es:party]]
[[es:party]]
[[et:party]]
[[fa:party]]
[[fa:party]]
[[fi:party]]
[[fi:party]]
పంక్తి 36: పంక్తి 37:
[[it:party]]
[[it:party]]
[[ku:party]]
[[ku:party]]
[[lo:party]]
[[nl:party]]
[[nl:party]]
[[pl:party]]
[[pl:party]]
పంక్తి 41: పంక్తి 43:
[[ru:party]]
[[ru:party]]
[[simple:party]]
[[simple:party]]
[[sv:party]]
[[ta:party]]
[[ta:party]]
[[tr:party]]
[[tr:party]]

21:21, 14 జూన్ 2008 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కక్షి, తెగ.

  • a party of people కొందరు పదిమంది.
  • a party of police menపదిమంది పోలీసు బంట్రోతులు.
  • or entertainment విందు విందుకు వచ్చినవాండ్లు.
  • we went on a pleasure party వన విహారమునకు పోతిమి.
  • we went on a water partyపడవల మీద విహారముగా పోతిమి.
  • we went on a bathing party స్నానము చేయడానికిపోతిమి.
  • he gave them a party వాండ్లకు విందు చేసినాడు.
  • he too was of the partyవాండ్లతో కూడా అతడున్ను వుండెను.
  • were you of the party ? వాండ్లతో నీవున్ను వుంటివా.
  • he was a party in the theft వీడును ఆ దొంగతనములో కలిసినాడు.
  • one of our partyమాలో వొకడు.
  • one of two litigants వ్యాజ్యగాడు.
  • both parties ఉభయత్రులు, ఉభయవాదులు.
  • the opposite party యెదిరి, ప్రతివాది.
  • party feeling స్వకక్ష్యభిమానము.
  • he spoke to theparty orperson ఆ మనిషితో మాట్లాడినాడు.
  • I thought myself the offended partyఅన్యాయమును పొందినది నేనేనని అనుకొన్నాను.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=party&oldid=82131" నుండి వెలికితీశారు