partial: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి robot Adding: es, fi, fr, hu, id, io, lt, pl, simple, vi, zh
చి యంత్రము కలుపుతున్నది: ta:partial
పంక్తి 29: పంక్తి 29:
[[pl:partial]]
[[pl:partial]]
[[simple:partial]]
[[simple:partial]]
[[ta:partial]]
[[vi:partial]]
[[vi:partial]]
[[zh:partial]]
[[zh:partial]]

21:23, 14 జూన్ 2008 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, incomplete పక్ష పాతమైన, అసంపూర్ణమైన.

  • this medicine gave partialrelief ఈ మందు చేత కొంత వాసి అయినది.
  • there are a partial engagement but not ageneral battle కొందరు జగడము చేసినారు గాని అందరున్ను యేకీభవించి యుద్ధముచేయలేదు.
  • I made a partial examination of this దీన్ని కొంతమట్టుకు విమర్శించినాను partialrains ఖండవర్షములు.
  • partial headache ఒంటి తలనొప్పి.
  • parrots are partial to chillies అచిలకలకు మిరపకాయలు యిష్టము.
  • they look upon him with a partial eye వాడి మీదనిండా పక్షముగా చూచినారు.
  • the witness was partial ఆ సాక్షి పక్షపాతిగా వుండినాడు.
  • heis not partial to ridding partial వాడికి సవారి యిష్టము లేదు.
  • he know how partial I was toyou నాకు నీ యందు యెంత విశ్వాసము వుండెనో అది వాడికి తెలుసును.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=partial&oldid=82137" నుండి వెలికితీశారు