బంటు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
బంటులు
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- విశ్వాసము,భక్తి మఱియూ ఆరాధనతో చేసేసేవకుడిని బంటు అనటం రివాజు.అనేకంగా దీనికి నమ్మిన చేర్చి నమ్మినబంటు గా వ్యవహరిస్తారు.
- సేవకుడు
- భక్తుడు/ భటుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- చదరంగము ఆటలోని పావు
- సేవకుడు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]హనుమంతుడు తనని రామ బంటు గా చాటుకున్నాడు.
- భక్తుడు ; -"సీ. మునిమాపు బలుగంబమునఁ బుట్టి బంటు నక్కఱఁగాచినట్టి సింగంబ వీవ." పా. ౧, ఆ.
- శిష్యుడు. "చ. గొనములప్రోక యంగిరసుకూరిమి మన్మఁడువేల్పుటొజ్జపే, ర్మిని గనుఁగొన్న బిడ్డ మఱి మీకునుబంటు." య. ౩, ఆ.
- శూరుడు. -"క. ఇంటం దెవులునఁజచ్చుట, కంటెను బాపంబులొండుగలవె నృపులకున్, బంటైకలనం బొలియుటఁ, గంటనిధానంబుఁ గంటకాదే మనకున్." భార. భీష్మ. ౧, ఆ.
- హనుమంతుడు రాముడికి నమ్మినబంటు
అనువాదాలు
[<small>మార్చు</small>]- en
- /henchman/ a servant, a peon;