Jump to content

బాగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
  1. అందము
  2. విధము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. అందము ; "సీ. చందురు నునుఁగాంతికందేర్చి కూర్చి బాగునకుఁ దెచ్చినయట్లు కొమరుమిగిలి." భార. విరా. ౨, ఆ.
  2. విధము -"తే. మెల్లనె కళావతీసతి మేలుకాంచి, ప్రక్క వేఱొక్క మగఁడున్న బాగు దెలిసి."శుక. ౧, ఆ.
  3. అక్కడ అందరు బాగున్నారా? [వ్యవహారికము]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బాగు&oldid=957946" నుండి వెలికితీశారు