బాధ్యత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
- బాధ్యతలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బాద్యత్వము/
- విధి, కర్తవ్యం, ఉదా: తనది తప్పు కాదని నిరూపించుకునే బాధ్యత వానిదే.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- తలిదండ్రులు గాని-భార్యగాని తననుండి విడిపోయి విడిగా ఉన్నపుడు నైతికముగా వారి పోషణ బాధ్యత కొడుకుదే