ధర్మము
Appearance
(ధర్మం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
- ధర్మములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భూమి మీద సకల మానవులలోను కొందరు ఉత్తములుగా నుండి తోటి మానవులలో పూజింపబడితే దైవ సమానులుగా భావించబడడానికి వారు ఆచరిస్తున్న ధర్మ గుణమే ప్రధాన కారణము. శాంతి, దయ, అహింస, సత్యము, అస్తేయము, ఉపకారము, సానుభూతి, శౌచము మొదలగు సుగుణము లన్నీ ధర్మమునకు అవయవాలై ఉన్నాయి.
- ధర్మము అంటే న్యాయసమ్మతమైన భాద్యత.
- ధర్మము అనగా మానవత్వాన్ని రక్షించే గుణము.
- నవవిధ ఆత్మజ్ఞానములలో ఒకటి. అవి: 1. జ్ఞానము , 2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పుత్రధర్మము, మిత్రధర్మము, మాతృధర్మము, యుద్ధధర్మము, శిస్యధర్మము, గురుధర్మము, భర్తధర్మము, సాంఘికధర్మము, రాజధర్మము, క్షత్రియధర్మము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దానము చేయుట మానవ ధర్మము.
- మానవులు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టము కలిగించకుండా నెరవేర్చుకొనడమే ధర్మము
- అతని దొరతనములో ధర్మము నాలుగు పాదములతో నడిచెను
- "జాతిధర్మములు దేశజధర్మములుఁ గుల ధర్మంబులును...." [మ.భా.(ఆను.)-5-216]
అనువాదాలు
[<small>మార్చు</small>]
|