Jump to content

duty

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ధర్మము, విధి, పని, భారము.

  • It is yourduty to obey ఆజ్ఞ ప్రకారము నడుచుకోవలసినది నీ ధర్మము.
  • thisis a disagreeble duty విధి లేక చేయవలసివచ్చిన పని.
  • duty obliged him to go abroad పని వల్ల అతనికి పరదేశము నకుపోవలసివచ్చినది.
  • an unavoidable duty తీరని కర్మము చేయక విధిలేక వచ్చిన కర్మము.
  • the duty or office of General సర్వసేనాధిపత్యము.
  • the duties of friendship స్నేహ ధర్మములు.
  • public duty సర్కారు వుద్యోగము.
  • filial duty పుత్రులు మాతా పితృ విషయము లయందు వుంచవలసిన ధర్మము.
  • paternal duty తల్లిదండ్రులకు బిడ్డ ల యందు వుంచవలసిన ధర్మము.
  • daily duties ప్రతి దినము చేయవలసిన పనులు, నిత్యకృత్యము లు.
  • the guardis now upon duty సిపాయి లు పారా మీద వున్నారు.
  • he is now off duty వాడి పారా అయినది.
  • after he paid his duty or respects to his parents తల్లిదండ్రులకు చేయవలసిన మర్యాధలు చేసి present my duty to him అతనికి నా దండము చెప్పు, నా సలాము చెప్పు.
  • duties at church పూజ.
  • after the duties of the toilet శృంగార విధులు, దీర్చుకొని.
  • the duty paid on goods తీరువ, సుంకము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=duty&oldid=929747" నుండి వెలికితీశారు